YS Jagan - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (PAC) సమావేశం ఏప్రిల్ 22, 2025న గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది .ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ఎన్నికల వ్యూహాలు, కార్యకర్తల శక్తిని సమీకరించడం వంటి అంశాలపై చర్చ జరిగింది. సమావేశానికి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు, రీజనల్ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు .
YS Jagan Holds Key Meeting with YSRCP Political Advisory Committee
#YSJagan
#YSRCPPACMeeting
#YSRCP2025
#AndhraPradesh
#YSRCP
#YSJaganMohanReddy
Also Read
జగన్ చేతికి టీడీపీ అస్త్రాలు- పీఏసీలో.. :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-hold-a-meeting-with-newly-appointed-pac-of-ysrcp-433619.html?ref=DMDesc
మోడీ టూర్ కు జగన్ కూ ఆహ్వానం ? మంత్రుల కమిటీ నిర్ణయాలు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-government-to-invite-ys-jagan-to-pm-modi-tour-on-may-2-ministers-committee-review-arrangements-433529.html?ref=DMDesc
జగన్ ఊహించని నిర్ణయం,ఇక సమరమే - కూటమి కంచుకోటలో..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-key-decision-ahead-districts-tour-details-here-433481.html?ref=DMDesc